<?xml version="1.0" encoding="UTF-8"?><song><lyrics>[C1]
   నాలోని ఆశాజ్యోతినీవే నా ప్రభువా -
   నీధరికి నడిపించు నావా నాజీవ నావ

[V1]
 నిను నేను ఈ జగాన కొనియాడగా -
 అనువైన పాటపాడి వినుతింపగ
 నీ పదసేవ చేయగ దేవా -
 ఎనలేని జీవమును -
 వనగూర్చుమయ్యా - (2)

[V2]
 నా హృదయ ఆలయాన నివశింపుమా -
 నీ మహిమ మందిరాన నను నిల్పుమా - 2
 పావన నామ జీవనధామ -
 నాత్మ దీపమును -
 వెలిగించుమయ్యా - (2)</lyrics>
<title>నాలోని ఆశాజ్యోతినీవే నా ప్రభువా</title>
<hymn_number>163</hymn_number>
</song>